India vs West Indies 2018, 2nd Test: Rohit Sharma Kissed By Fan During Vijay Hazare Match | Oneindia

2018-10-16 90

while the Indian squad registered an emphatic win against West Indies in Hyderabad.. It was just then that a fan jumped over the deep-midwicket fence and ran onto the pitch. He went on to touch Rohit's feet, hugged him and kissed him as well. The invader then left the field dancing and jumping his way back amid the crowd cheer.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia

తమ ఆరాధ్య క్రికెటర్లను తాకడానికి, వారితో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఆరాటపడుతుంటారు. ఇందుకోసం భద్రతా సిబ్బంది కన్నుగప్పి రెప్పపాటులో మైదానంలోకి పరిగెత్తుకొస్తుంటారు. ఇటీవలే హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఓ అభిమాని గ్రౌండ్లో కోహ్లితో సెల్ఫీ దిగడానికి ట్రై చేశాడు. తాజాగా.. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.